#ప్రభాస్ #సాలార్ మేకర్స్ ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ షూట్ చేయడానికి చాలా ఖర్చు పెట్టారు. కేవలం క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే రూ.75 కోట్లు ఖర్చు చేయడం యాక్షన్ సినిమాల ప్రేమికులకు ట్రీట్ అవుతుంది.


from Twitter https://twitter.com/jagadishpichika

January 30, 2022 at 11:31PM
via jagadishpichika

Post a Comment

0 Comments