RT @bhavyasmedia: ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి క‌లిశారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై వ‌స్తున్న అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌లోని తీసుకొని జీవోలో మార్పులు చేసే విధంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం హామీ ఇచ్చినట్లు చిరంజీవి తెలిపారు. #APCMYSJagan #Chiranjeevi https://t.co/MOrFv0FXMo


from Twitter https://twitter.com/jagadishpichika

Post a Comment

0 Comments