RT @NTVJustIn: కరోనా నుంచి కోలుకున్న నటుడు సత్యరాజ్... నిన్న రాత్రి సత్యరాజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్... "నాన్న పూర్తిగా కోలుకున్నాడు. కొన్ని రోజుల రెస్ట్ తర్వాత పనిని తిరిగి ప్రారంభిస్తాడు" అంటూ సత్యరాజ్ తనయుడు సిబి సత్యరాజ్ ట్వీట్ #COVID19 #satyaraj


from Twitter https://twitter.com/jagadishpichika

Post a Comment

0 Comments