1937వ సంవత్సరం, డిసెంబర్ నెల 18వ తేదీ ( శనివారం) విడుదలైన మహాలక్ష్మి స్టూడియోస్ " బాలయోగిని" ; కథ, చిత్రానువాదం, నిర్మాణం, దర్శకత్వం: కె.సుబ్రమణ్యం
సంగీత దర్శకులు - మోతీబాబు, మారుతి సీతారామయ్య
సంభాషణలు: బి.టి.రాఘవాచార్య
తారాగణం : ఆరణి సత్యనారాయణ, బేబీ సరోజ, వంగర వెంకటసుబ్బయ్య,కమల కుమారి, దాసరి తిలకం, బేబీ ఎస్.వరలక్ష్మి( మొదటి చిత్రం) ,ప్రభాకర్ బి.ఎ. , డాక్టర్ వి.వి.రావు , నాగరాజకుమారి, సీతమ్మ, విలాసిని, భానుమతి, సుందరమ్మ.....
0 Comments