చుడామణి విడుదల తేదీ 07/05/1941

చుడామణి



బ్యానర్: జానకి పిక్చర్స్
దర్శకుడు: పి కె రాజాశాండో
సంగీతం: ఎస్ వెంకట్రామన్
తారాగణం: సి ఎస్ ఆర్ అంజనేయులు, పులిపతి వెంకటేశ్వరులు, గురునాథ రావు, శివరావు,
కె వి సుబ్బారావు, పుష్పవల్లి, సుందరమ్మ, సత్యవతి, సంపూర్ణ,గోవిందమ్మ
విడుదల తేదీ 07/05/1941

జానకి పిక్చర్స్‌ పతాకాన పుష్పవల్లి, నారాయణరావు సి.ఎస్‌.ఆర్‌. సుందరమ్మ, పులిపాటి ముఖ్య పాత్రలు ధరించగా 'చూడామణి' చిత్రం రాజాశాండో దర్శకత్వంలో రూపొందింది. వెంపటి సదాశివబ్రహ్మం స్క్రీన్‌ప్లే సమకూర్చగా టి.జి.కమలాదేవి నటగాయనిగా పరిచయం అయింది

పాటలు
జీవనమిది పరమానందమయమూ ప్రియుని - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పుష్పవల్లి
జీవనజ్యోతి ఆరిపోయె శరవిందుముఖి జారిపోయెను - గురునాధరావు
నిను విడువలేనే మనజాల జాలమేలనే - పులిపాటి వెంకటేశ్వర్లు
ప్రేమా ప్రేమా ప్రేమా కపటమే జగతి ప్రేమా - ఎస్. వెంకట్రామన్
ప్రేమసుధాసరసీ ప్రియసఖీ సుమధుర ప్రేమ - గురునాధరావు
మండు వేసవి గుండె ఎండె బీటలువారె - సుందరమ్మ
మన్మనోహరా అస్మన్ మనోహరా ప్రేమసుధా - సుందరమ్మ
రూపమున సరసాన నీతో సమాన - పులిపాటి వెంకటేశ్వర్లు, సంపూర్ణ
వీచే వలపుతావి గులాబీ ఎచట దాగెనో కదా - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పుష్పవల్లి
సంసార తరణము సకల పాపహరణము - ఎస్. వెంకట్రామన్
సీతనంపుదామే శ్రీరాముని పురికి ఏమే - సుందరమ్మ

Post a Comment

0 Comments