మా మనోజ్ అన్న కి జన్మదిన శుభాకాంక్షలు:సంపూర్ణేష్ బాబు

ఒక చిన్న నటుడిని అయిన నన్ను తన సినిమాలో తన పక్కనే నటించేలా చేసి, నా ప్రతి చిత్రానికి నన్ను ఎల్లవేళలా నా వెనక ఉండి ప్రోత్సహించే మా మనోజ్ అన్న కి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎన్నో గొప్ప పుట్టిన రోజులు జరుపుకోవాలి అన్నగారు:సంపూర్ణేష్ బాబు

Post a Comment

0 Comments