కేన్స్ ఫిల్మ్ మార్కెట్ - 2020 లో వర్చ్యువల్ భారత పెవిలియన్ ను కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ప్రారంభించారు
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ఈ రోజు వర్చువల్ ఇండియా పెవిలియన్‌ను ప్రారంభించారు. ఈ పెవిలియన్ లో భాషా, సాంస్కృతిక మరియు ప్రాంతీయ రంగాలలో భారతీయ సినిమా గురించిన విశేషాలను ప్రదర్శించడం జరుగుతుంది.
0 Comments