పుట్టినరోజు శుభాకాంక్షలు పద్మశ్రీ మణిరత్నం

 పుట్టినరోజు శుభాకాంక్షలు పద్మశ్రీ మణిరత్నం

27 సినిమాలు
6 జాతీయ అవార్డులు
4 ఫిల్మ్‌ఫేర్
6 రాష్ట్ర అవార్డులు
పద్మశ్రీ
ఆస్కార్ నామినేషన్లు
తెలుగులో మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక సినిమా గీతాంజలి. కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలూ తెలుగులోకి అనువదించబడ్డాయి. నాయకుడు, రోజా, బొంబాయి, గీతాంజలి మొదలయినవి మణిరత్నం ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే. ఆయన ప్రతి చిత్రం విమర్శకుల ప్రశంశలు పొందింది.

Post a Comment

0 Comments