రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని శ్రీ పీవీ. నరసింహారావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
#పివిమనఠీవి #PVNarasimhaRao
#పివిమనఠీవి #PVNarasimhaRao
0 Comments