శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జయంతి
తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించి,500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించి,ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య అవార్డు పొంది,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి "కళాప్రపూర్ణ" బిరుదు తో సత్కారం పొందిన శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు
0 Comments