మొక్కలు నాటిన సినీ గేయ రచయిత శ్రీమణి

మొక్కలు నాటిన సినీ గేయ రచయిత శ్రీమణి


రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారబించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా సినీ దర్శకులు సతీష్ వేగేశ్న ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి శ్రీనగర్ కాలనిలోని తన నివాసం వద్ద గల జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన సినీ గేయ రచయిత శ్రీమణి ..ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంబించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనిమొక్కలు పర్యావరణానికి ఎంతో ఉపయోగపడి మనకు మంచి ఆక్సిజన్ అందిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమము లో అందరూ భాగస్వామ్యం కావాలి అని అన్నారు.
ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు నేను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని అన్నారు.

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా చంద్రబోస్ ,ఆర్టిస్ట్ చింటూ,సినీ దర్శకుడు రమేష్ వర్మ ను కోరిన శ్రీమణి.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments