లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత



సరోజ్ ఖాన్ జననం 22 నవంబరు 1948, ప్రముఖ భారతీయ నృత్య దర్శకురాలు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. ఆమె అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్. దాదాపు 2000కు పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం చేశారు సరోజ్. ఆమె తల్లిదండ్రులు కిషన్ చంద్ సధు సింగ్, నోని సధు సింగ్.

Post a Comment

0 Comments