గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో "PLAY BACK" సినిమా టీం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో  "PLAY BACK" సినిమా టీం 





రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  "PLAY BACK" సినిమా టీం మొక్కలు నాటింది.ఈ సినిమా దర్శకులు హరిప్రసాద్ జక్కా గారు,TNR,టివి5 మూర్తిగారు,ఈ సినిమా హీరోలు దినేష్ & అర్జున్ లు,హీరొయిన్ స్పందన,అశోక్,మూవీ మేనేజర్ ప్రసాద్ గారు,
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారు ఈ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేశారు .



ప్లేబ్యాక్ మూవీ టీమ్‌తో ప్లేబ్యాక్ హీరో అర్జున్ కళ్యాణ్ గ్రీన్ఇండియా ఛాలెంజ్

Post a Comment

0 Comments