తెలుగు సినిమా పాటల రచయిత కొసరాజు

కొసరాజుగా, తెలుగు సినిమా పాటల రచయితగా పేరుపొందిన కొసరాజు రాఘవయ్య చౌదరి (సెప్టెంబరు 3, 1905 - అక్టోబరు 27, 1986) కవి,రచయిత
సాహితీపోషకులైన జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి ద్వారా రాఘవయ్య చౌదరికి గూడవల్లి రామబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్య లతో ఏర్పడిన పరిచయం ఆయన సినిమాల్లో ప్రవేశించడానికి కారణమైంది.
మొదట రైతు బిడ్డ 1939 చిత్రంలో నటిస్తూ కొన్ని పాటలు రాసారు.

Post a Comment

0 Comments