జగతికి శతకోటి కాంతులు పంచాలని..మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీపవన్ కళ్యాణ్


మీడియా మిత్రులకు...

 *దీపావళి శుభాకాంక్షలు* 

దివ్వె పంచే వెలుగులే..
దీపావళి.

మీ కలం నుంచి వచ్చే
ప్రతి అక్షరమూ..
వేయి వెలుగుల దివ్వె అయి..
జగతికి శతకోటి కాంతులు పంచాలని..
మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

మీ
పవన్ కళ్యాణ్
అధ్యక్షులు, జనసేన 

Post a Comment

0 Comments