రచయిత "ముళ్ళపూడి వెంకటరమణ"

  రచయిత "ముళ్ళపూడి వెంకటరమణ"



ఒక తెలుగు రచయిత. ... బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత.ఎన్.ట్.ఆర్. రక్తసంబంధం చిత్రం తో డైలాగ్ రైటర్ గా సినీ ఎంట్రీ ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి బంగారు పిచ్చుక బుద్ధిమంతుడు, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, భక్త కన్నప్ప,మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం, శ్రీరామరాజ్యం మొదలగు సినిమాలకు రచయిత. ఈయన క్రియేషన్ లో "బుడుగు" పిల్లల్ని విపరీతంగా ఆకర్షింది ..




Post a Comment

0 Comments