అల్లరి రాముడు విడుదలయి నేటికీ 19 సంవత్సరాలు


ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మాణ సారథ్యంలో బి.గోపాల్ దర్శకత్వంలో 2002, జూలై 18న విడుదలైన తెలుగు సినిమా అల్లరి రాముడు.
ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్, ఆర్తీ అగర్వాల్, గజాలా, కె.విశ్వనాధ్, విజయ నరేష్, నగ్మా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించాడు. 


Post a Comment

0 Comments