పాదయాత్రలో YSR
వైఎస్సార్ జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలెట్టిన రైతు సంక్షేమ పథకాలకు పాదయాత్రలో చూసిన వారి కష్టాలే ఆధారం..
0 Comments