💛👌💛మొదలైన  బాలయ్య #వీరసింహారెడ్డి షూటింగ్ 

#Nov9th పెన్నోహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు ఉదయం 6 గం ల నుండి మొదలు

#Nov10th & #Nov11th అమిధ్యాల , రాకెట్ల  నందు , ఉరవకొండ

#Nov12th & #Nov13th పెనుగొండ ఫోర్ట్ , ఉదయం 7;00 గం: మొదలు

Nov14,15,16 అనంతపురం , రెడ్డిపల్లి సబ్ జైల్ , అలుమూరు పలు లోకేషన్స్ లో షూటింగ్ జరిగే అవకాశం

9 రోజుల పాటు అనంతపురం జిల్లాలో జరిగే షూటింగ్లో  fight తోపాటు , కుటుంబ నేపధ్యంలో కూడిన సన్నివేశాలు   జరగనున్నాయని సమాచారం 


Post a Comment

0 Comments