ఛాయాగ్రాహకుడు మార్కస్‌ బార్‌ట్లీ

షావుకారు , పాతాళబైరవి, పెళ్లి చేసిచూడు, చంద్రహారం, మిస్సమ్మ మొదలైనవాటన్నింటికి బార్‌ట్లీ ఛాయాగ్రాహణ దర్శకుడు. వెన్నెల పాటలను తీయడంలో అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించాడు..అందుకు మచ్చుతునక..మాయాబజార్...లోని లాహిరి లాహిరి,వివాహా భోజనము పాటలు..ముఖ్యంగా పగటిపూట షూట్ చేసి..రాత్రి వెన్నెలగా చూపించే విధానం అందరిని అలరించింది...జగదేక విరుని. కథలో శివశంకరి పాటలో Ntr గారిని 5 పాత్రలలో చూపించడం,మాయాబజార్ లో ట్రిక్ ఫోటోగ్రఫీ..వివాహాభోజనంబు పాటలో ఘటోత్కజుడి తిండి తినడాన్ని చూపించడం ఆ రోజుల్లో ఇంత సాంకేతిక టెక్నాలజి లేని టైం లో చూపి...అద్భుతమైన నైపుణ్యం చూపించారు.

Post a Comment

0 Comments