ఇది 1974 లో విడుదలైన తెలుగు చిత్రం. వినోదా వారి దేవదాసువచ్చిన రెండు దశాబ్దాల తరువాత కృష్ణ, విజయనిర్మల ద్వయం ఈ చిత్ర కల్పనకు పూనుకున్నారు. చిత్రకథ శరత్ సృష్టి అప్పటికే అనేక పర్యాయాలు భారత తెర మీద కనిపించింది. కృష్ణ ఎంతో సాహసంతో ఈ చిత్రాన్ని నిర్మించినా విజయం దక్కలేదు.
0 Comments