పొట్టి ప్లీడరు మే 5,1966లో విడుదలైన తెలుగు చలనచిత్రం.కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్మనాభం, గీతాంజలి, శోభన్‌బాబు, వాణిశ్రీ, చిత్తూరు నాగయ్య, రమణారెడ్డి, నిర్మలమ్మ, వల్లూరి బాలకృష్ణ, రావికొండలరావు, ప్రభాకరరెడ్డి, ముక్కామల కృష్ణమూర్తి, పేకేటి శివరాం, వంగర వెంకటసుబ్బయ్య, పెరుమాళ్ళు, డి.రామానాయుడు నటించగా, ఎస్.పి.కోదండపాణి సంగీతం అందించారు.
ప్రాణ మిత్రులు (1967)
బ్యానర్: పద్మశ్రీ పిక్చర్స్
నిర్మాత: వి వెంకటేశ్వర్లు
దర్శకుడు: పి పుల్లయ్య
కథ: ముళ్ళపూడి వెంకటరమణ
సంభాషణలు: ముళ్ళపూడి వెంకటరమణ
పాటలు: ఆచార్య ఆత్రేయ, దశరథి, సి నారాయణరెడ్డి
సంగీతం: కె విమహదేవన్
ప్లేబ్యాక్: ఘంటసాలా, సుశీలా, ఎల్ ఆర్ ఈశ్వరి, జె వి
రాఘవులు, ప్రయాగ
తారాగణం: ఎ నాగేశ్వరరావు, జగ్గయ్య, సావిత్రి, శాంతకుమారి,
కాంచన, గిరిజా, గీతాంజలి (అతిథి), సుకన్య (అతిథి),
గుమ్మడి, రేలంగి, చదాలవాడ, అల్లు రామలింగయ్య, రవి
కొండల రావు, పెరుమల్లు
విడుదల తేదీ: 05/05/1967

