Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Showing posts with label క రాముడు. Show all posts
Showing posts with label క రాముడు. Show all posts

Apr 27, 2020

ఎన్టీఆర్ రాముడు రాముడు అనే పేరుతో

ఎన్టీఆర్ 


13 సినిమాలు ఇలా రాముడు అనే పేరుతో 

year. సినిమా పేరు. హీరోయిన్. దర్శకుడు
1954 అగ్గిరాముడు. భానుమతి. ఎస్సెమ్మె స్ రాములు
1959 శభాష్ రాముడు. దేవిక. సీఎస్ రావు
1959 బండ రాముడు. సావిత్రి. పీ.పుల్లయ్య
1961 టాక్సీ రాముడు. దేవిక. వీ.మధుసూదనరావు
1962 టైగర్ రాముడు. రాజసులోచన. సీఎస్ రావు
1966 పిడుగు రాముడు. రాజశ్రీ. విఠల్ ఆచార్య
1977 అడవి రాముడు. జయప్రద. కె.రాఘవేంద్రరావు
1979 డ్రైవర్ రాముడు. జయసుధ. కె.రాఘవేంద్రరావు
1979 శృంగార రాముడు. లత. కె.శంకర్
1980 ఛాలెంజ్ రాముడు. జయప్రద. టీఎల్వీ ప్రసాద్
1980 సర్కస్ రాముడు. సుజాత. దాసరి నారాయణరావు
1980 సరదా రాముడు. జయసుధ. కె.వాసు
1982 కలియుగ రాముడు. రతి అగ్నిహోత్రి. బాపయ్య