కరోనా మాస్క్ ధరించిన వారికే కూరగాయలు కరీంనగర్ కూరగాయల మార్కెట్ లో ఓ దుకాణదారుడు ‘మాస్క్ ధరించిన వారికే కూరగాయలు’ అంటూ ప్లకార్డును ఏర్పాటు చేశాడు. అదే విధంగా మార్కెట్‌కు వచ్చిన ప్రజలు భౌతిక దూరం పాటించేలా మైక్ ద్వారా తన వంతు బాధ్యతగా కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు.