CINIMA శ్రీ నందమూరితారకరామారావు గారి జయంతి తెలుగు జాతి ఆత్మ గౌరవం, తెలుగువాడి కీర్తిని నలుదిశలా చాటిచెప్పిన యుగపురుషుడు, పేద, బడుగు, బలహీనవర్గాల ఇలవేల్పు, మన అందరి ఆరాధ్య దైవం శ్రీ నందమూరితారకరామారావు గారి జయంతి