Dasari దాసరి గారి తొ నా చివరి ఫోటో జ్ఞాపకం- చిరంజీవి దాసరి గారి తొ నా చివరి ఫోటో జ్ఞాపకం- చిరంజీవి దా..దానంలో కర్ణుడుమీరు స..సమర్ధతలో అర్జునుడుమీరు రి..రిపువర్గమేలేని ధర్మరాజుమీరు మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది. చిరంజీవి