దాసరి గారి తొ నా చివరి ఫోటో జ్ఞాపకం- చిరంజీవి


 దాసరి గారి తొ నా చివరి ఫోటో జ్ఞాపకం- చిరంజీవి

దా..దానంలో కర్ణుడుమీరు 

స..సమర్ధతలో అర్జునుడుమీరు 

రి..రిపువర్గమేలేని ధర్మరాజుమీరు

మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. 

ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది. 

చిరంజీవి





Post a Comment

0 Comments