Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Showing posts with label చిరంజీవి సినిమా. Show all posts
Showing posts with label చిరంజీవి సినిమా. Show all posts

Apr 27, 2020

83 సినిమా మొదట థియేటర్లలో విడుదల అవుతుంది

 83 సినిమా మొదట థియేటర్లలో విడుదల

83 సినిమా మొదట థియేటర్లలో విడుదల అవుతుంది. మొదట OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయరు.


BaahubaliTheConclusion completes 3 yrs.


అంతర్జాతీయ ఖ్యాతిని చిత్రీకరించిన & ప్రతి సాంకేతిక నిపుణుడికి ఎంతో గౌరవం తెచ్చిన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా

pokiri rare pics


pokiri rare pics


ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాకైపోద్దో...ఆడే పండుగాడు..


Prabhas | Vyjayanthi Movies | Nag Ashwin

Presenting the first story of our 48 year long journey teaser #VintageVy...

Dole Dole Video Song - Pokiri Movie || Mahesh Babu || Ileana || Mani Sharma

Happy Birthday Samantha

Happy Birthday Samantha

Gun alavatu unda... Baaga telsinattu tippav?

Gun alavatu unda... Baaga telsinattu tippav?

48 year long journey of AswiniDutt


The first story of  VyjayanthiFilms  48 year long journey of #AswiniDutt will be revealed by  RanaDaggubati  at 6pm tomorrow. Stay tuned!!  VintageVyjayanthi 

ఎన్ టి ఆర్ నటించిన సినిమాలు

ఎన్ టి ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 275
ఎన్ టి ఆర్ నటించిన పర భాషా చిత్రాలు : 22
ఎన్ టి ఆర్ అతిధి పాత్రలలో నటించిన సినిమాలు : 3
విడుదల కాని చిత్రం (బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ) : 1
మొత్తం : 301

ఎన్ టి ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 275
1మన దేశం (24-11-1949)
2షావుకారు (7-04-1950)
3 పల్లెటూరి పిల్ల (27-04-1950)
4 సంసారం చిత్రం (29-12-1950)
5 మాయా రంభ (22-09-1950)
6 పాతాళ భైరవి (15-03-1951)
7 మల్లీశ్వరి (20-12-1951)
8 పెళ్ళి చేసి చూడు (29-02-1952)
9 పల్లెటూరు (16-10-1952)
10 దాసి (26-11-1952)
11. అమ్మలక్కలు (12-03-1953)
12. పిచ్చి పుల్లయ్య (17-07-1953)
13. చండీ రాణి చిత్రం (28-08-1953)
14. చంద్రహారం (06-01-1954) ,
15. వద్దంటే డబ్బు (19-02-1954) ,
16. తోడు దొంగలు (15-04-1954)
17. రాజూ పేద (25-06-1954) ,
18. సంఘం (10-07-1954) ,
19. అగ్గి రాముడు (05-08-1954)
20. పరివర్తన (01-09-1954)
21. ఇద్దరు పెళ్ళాలు (06-10-1954)
22. మిస్సమ్మ (12-01-1955) ,
23. రేచుక్క (25-03-1955) ,
24. విజయ గౌరి (30-06-1955) ,
25. చెరపకురా చెడేవు (06-07-1955)
26. కన్యాశుల్కం (26-08-1955) .
27. జయసింహ (21-10-1955) ,
28. సంతోషం (24-12-1955),
29. తెనాలి రామ కృష్ణ (12-01-1956), ,
30. చింతామణి (11-04-1956) ,
31. జయం మనదే (04-05-1956) ,
32. సొంత ఊరు (23-05-1956)
33. ఉమా సుందరి (19-07-1956) ,
34. చిరంజీవులు (15-08-1956) ,
35. గౌరీ మహాత్మ్యం (20-10-1956) ,
36. పెంకి పెళ్ళాం (06-12-1956)
37. చరణ దాసి, (20-12-1956) ,
38. భాగ్య రేఖ (20-02-1957) ,
39. మాయాబజార్ 27-03-1957
40.వీర కంకణం (16-05-1957) ,
41. సంకల్పం 19-06-1957
42. వినాయక చవితి (22-08-1957) ,
43. భలే అమ్మాయిలు (06-09-1957) ,
44. సారంగధర 01-11-1957
45. కుటుంబ గౌరవం (07-11-1957) ,
46. పాండు రంగ మహాత్మ్యం (28-11-1957)
47. అన్న తమ్ముడు (15-02-1958 విడుదల) ,
48. భూ కైలాస్ 20-03-1958
49. శోభ (01-05-1958 విడుదల)
50. రాజ నందిని (04-07-1958 విడుదల) ,
51. మంచి మనసుకు మంచి రోజులు (15-08-1958 విడుదల)
52. కార్తవరాయని కధ (18-10-1958 విడుదల)
53. ఇంటి గుట్టు (07-11-1958 విడుదల)
54. అప్పు చేసి పప్పు కూడు (14-01-1959) ,
55. రేచుక్క పగటి చుక్క (14-05-1959) ,
56. శభాష్ రాముడు (04-09-1959) ,
57. దైవబలం (17-09-1959)
58. బాల నాగమ్మ (09-10-1959),
59. వచ్చిన కోడలు నచ్చింది (21-10-1959) ,
60. బండ రాముడు (06-11-1959)
61. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (09-01-1960)
62. రాజ మకుటం (24-02-1960)
63. రాణీ రత్న ప్రభ (27-05-1960)
64. దేవాంతకుడు చిత్రం (07-07-1960) ,
65. విమల చిత్రం (11-08-1960)
66. దీపావళి (22-09-1960)
67. భట్టి విక్రమార్క చిత్రం (30-09-1960)
68. కాడెద్దులు ఎకరం నేల (06-10-1960)
69. సీతా రామ కల్యాణం (9 కేంద్రాలు)(06-01-1961) ,
70 ఇంటికి దీపం ఇల్లలే (26-01-1961),
71. పెండ్లి పిలుపు (05-05-1961) ,
72. సతీ సులోచన (05-05-1961)
73. శాంత (14-7-1961),
74 . జగదేక వీరుని కధ (09-08-1961) ,
75. కలసి ఉంటే కలదు సుఖం (4 కేంద్రాలు) (08-09-1961) ,
76. టాక్సీ రాముడు (18-10-1961)
77. గులేబకావళి కధ (05-01-1962 )
78. గాలి మేడలు (09-02-1962) ,
79. టైగర్ రాముడు (08-03-1962) ,
80. భీష్మ ( 19-04-1962 న విడుదల).
81. దక్ష యజ్ణం చిత్రం ( 10-05-1962 న)
82. గుండమ్మకధ (07-06-1962)
83. మహామంత్రి తిమ్మరసు (26-07-1962 న)
84. స్వర్ణ మంజరి (10-08-1962)
85. రక్త సంబంధం (01-11-1962 న విడుదల)
86. ఆత్మ బంధువు (14-12-1962)
87. శ్రీ కృష్ణార్జున యుద్ధం (09-01-1963) ,
88. ఇరుగు పొరుగు (11-01-1963) ,
89పెంపుడు కూతురు (06-02-1963) ,
90 వాల్మీకి (09-02-1963) ,
91 సవతి కొడుకు (22-02-1963)
92 లవకుశ (29-03-1963) ,
93 పరువు ప్రతిష్ట (09-05-1963)
94 ఆప్త మిత్రులు, (29-05-1963) ,
95 బందిపోటు (15-08-1963) ,
96. లక్షాధికారి (27-09-1963) ,
97 తిరుపతమ్మ కధ (04-10-1963)
98 నర్తనశాల (11-10-1963) ,
99 మంచీ చెడు (07-11-1963)
100 గుడిగంటలు (14-01-1964) ,
101 ఇంకా మర్మ యోగి (22-02-1964) ,
102. కలవారి కోడలు (14-03-1964) ,
103. దేశ ద్రోహులు (07-05-1964),
104. 'రాముడు-భీముడు' (21-05-1964) .
105. శ్రీసత్యనారాయణవ్రత మహాత్మ్యం, (27-06-1964),
106. అగ్గి-పిడుగు (31-07-1964) ,
107. దాగుడుమూతలు (21-08-1964) ,
108. శభాష్ సూరి (19-09-1964) ,
109. బబ్రువాహన (22-10-1964) ,
110. వివాహ బంధం (23-10-1964) ,
111. మంచి మనిషి (11-11-1964) ,
112. వారసత్వం, (19-11-1964),
113. బొబ్బిలియుద్ధం (04-12-1964) ,
114 నాదీ ఆడ జన్మే (07-01-1965) ,
115. పాండవ వనవాసం (14-01-1965) ,
116 దొరికితే దొంగలు (26-02-1965),
117. మంగమ్మ శపధం (06-03-1965) ,
118. సత్య హరిశ్చంద్ర (22-04-1965)
119. తోడు నీడ (12-05-1965) ,
120. ప్రమీలార్జునీయం, (11-06-1965),
121 దేవత (24-07-1965) ,
122 వీరాభిమన్యు (12-08-1965) ,
123 విశాల హృదయాలు (09-09-1965)
124 సి ఐ డి (23-09-1965) ,
125 ఆడ బ్రతుకు (12-11-1965).
126 'శ్రీకృష్ణ పాండవీయం' (13-01-1966) ,
127 పల్నాటి యుద్ధం (18-02-1966) ,
128 శకుంతల (23-03-1966) ,
129 పరమానందయ్య శిష్యుల కధ (07-04-1966) ,
130 శ్రీకాకుళాంధ్ర మహా విష్ణు కధ (06-05-1966)
131 మంగళ సూత్రం (19-05-1965)
132. 'అగ్గిబరాటా' (02-06-1966) ,
133. సంగీత లక్ష్మి (07-07-1966) ,
134. శ్రీ కృష్ణ తులాభారం (25-08-1966) ,
135. పిడుగు రాముడు (10-09-1966) ,
136. అడుగు జాడలు (29-09-1965)
137. డాక్టర్ ఆనంద్ (14-10-1966)
138• గోపాలుడు భూపాలుడు (13-01-1967),
139 నిర్దోషి (02-03-1967) ,
140 కంచు కోట (22-03-1967)
141. భువనసుందరి కథ (07-04-1967),
142. ఉమ్మడి కుటుంబం" (20-04-1967)
143. భామా విజయం (29-06-1967) ,
144. నిండు మనసులు (11-08-1967) ,
145. స్త్రీ జన్మ (31-08-1967) ,
146. శ్రీ కృష్ణావతారం (12-10-1967)
147. పుణ్యవతి (03-11-1967) ,
148. ఆడపడుచు (30-11-1967),
149. చిక్కడు దొరకడు (21-12-1967),
150. ,ఉమా చండీ గౌరీ శంకరుల కధ (11-01-1968) ,
151 నిలువు దోపిడి చిత్రాలు (25-01-1968),
152• తల్లి ప్రేమ (09-03-1968),
153 తిక్క శంకరయ్య (29-03-1968) ,
154• రాము (04-05-1968)
155. కలిసొచ్చిన అదృష్టం (10-08-1968) ,
156. నిన్నే పెళ్ళడతా (30-08-1968) ,
157. భాగ్య చక్రం (13-09-1968) ,
158. నేనే మొనగాణ్ని (04-10-1968) ,
159. బాగ్దాద్ గజ దొంగ (24-10-1968) ,
160. నిండు సంసారం (05-12-1968),
161 వర కట్నం (10-01-1969) ,
162 కధానాయకుడు (27-02-1969) .
163 భలే మాస్టారు (27-03-1969),
164• "గండికోట రహస్యం (01-05-1969) ,
165 విచిత్ర కుటుంబం (28-05-1969) ,
166 కదలడు వదలడు (09-07-1969),
167 నిండు హృదయాలు (15-08-1969) ,
168 'భలే తమ్ముడు' (18-09-1969),
169 అగ్గి వీరుడు (17-10-1969)
170 మాతృదేవత (07-11-1969) ,
171 ఏకవీర (04-12-1969)
172 "తల్లా-పెళ్ళామా (08-01-1970) ,
173 లక్ష్మీ కటాక్షం (12-02-1970) ,
174 " ఆలీబాబా 40 దొంగలు, (04-04-1970),
175 పెత్తందార్లు(30-04-1970) ,
176 విజయం మనదే (15-07-1970) ,
177 చిట్టి చెల్లెలు (29-07-1970) ,
178 మాయని మమత (13-08-1970) ,
179 మారిన మనిషి (24-08-1970)
180 • 'కోడలు దిద్దిన కాపురం' (21-12-1970) , తమిళ్ హిందీ , అతిది పాత్రల
సినిమాలతో కలిపి 200 వ సినిమా.
181 ఒకే కుటుంబం (25-12-1970) ,
182 శ్రీ కృష్ణ విజయం (11-01-1971) ,
183 నిండు దంపతులు (04-02-1971) ,
184 రాజకోట రహస్యం (12-03-1971) ,
185 "జీవితచక్రం (31-03-1971),
186 రైతుబిడ్డ (19-05-1971) ,
187 అదృష్ట జాతకుడు (06-08-1971) ,
188 చిన్ననాటి స్నేహితులు(06-10-1971) ,
189 పవిత్ర హృదయాలు (24-11-1971) ,
190 శ్రీకృష్ణసత్య (24-12-1971)
191 శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (18-05-1972) ,
192 కుల గౌరవం (19-10-1972) ,
193 బడిపంతులు (23-11-1972) ,
194• "డబ్బుకు లోకం దాసోహం (12-01-1973),
195 "దేశోద్ధారకులు (29-03-1973)
196 ధనమా దైవమా (24-05-1973),
197 'దేవుడు చేసిన మనుషులు (09-08-1973)
198 వాడే-వీడు (18-10-1973),
199 ఎర్ర కోట వీరుడు (14-12-1973),
200 పల్లెటూరి చిన్నోడు (09-01-1974) ,
201. అమ్మాయి పెళ్ళి (07-03-1974),
202 • మనుషుల్లో దేవుడు (05-04-1974)
203 తాతమ్మకల (30-08-1974) ,
204 'నిప్పులాంటి మనిషి' (25-10-1974)
205 దీక్ష (11-12-1974),
206 "శ్రీరామాంజనేయయుద్ధం (10-01-1975) ,
207 కథానాయకుని కథ (21-02-1975),
208 మాయా మశ్చీంద్ర (09-05-1975),
209 సంసారం (28-05-1975) ,
210 రాముని మించిన రాముడు (12-06-1975)
211 అన్నదమ్ముల అనుబంధం (04-07-1975) ,
212 తీర్పు (01-10-1975) ,
213 ఎదురులేని మనిషి (12-12-1975) ,
214 వేములవాడ భీమకవి (08-01-1976),
215 ఆరాధన' (12-03-1976) .
216 "మనుషులంతా ఒక్కటే (07-04-1976),
217 మగాడు (19-05-1976),
218 నేరం నాదికాదు ఆకలిది (22-07-1976)
219 బంగారు మనిషి (05-08-1976) ,.
220 మా దైవం (17-09-1976),
221 మంచికి మరో పేరు (09-12-1976) ,
222 'దానవీరశూర కర్ణ' (14-01-1977)
223 'అడవిరాముడు' (28-04-1977)
224 ఎదురీత (22-07-1977) .
225 చాణక్య చంద్రగుప్త (25-08-1977)
226 మా ఇద్దరి కధ (23-09-1977)
227 యమగోల (21-10-1977) "
228 • సతీ సావిత్రి (04-01-1978) ,
229 మేలుకొలుపు (13-01-1978) ,
230 అక్బర్ సలీం అనార్కలి (15-03-1978) ,
231 రామకృష్ణులు (08-04-1978) ,
232 యుగపురుషుడు (14-07-1978) ,
233 రాజపుత్ర రహస్యం (28-07-1978) ,
234 సింహ బలుడు (11-08-1978) ,
235 శ్రీ రామ పట్టాభిషేకం (07-09-1978)
236 సాహసవంతుడు (06-10-1978) ,
237 లాయర్ విశ్వనాధ్ (17-11-1978) ,
238 కేడీ నంబర్ వన్ (15-12-1978)
239 'డ్రైవర్ రాముడు' (02-02-1979) .
240 మా వారి మంచితనం (09-03-1979),
241 శ్రీమద్విరాట పర్వం (28-05-1979)
242 రోజామూవీస్ 'వేటగాడు' (05-07-1979)
243 టైగర్ (05-09-1979),
244 శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం (28-09-1979) ,
245 శృంగార రాముడు (29-09-1979),
246 యుగంధర్ (30-11-1979),
247 " ఛాలెంజ్ రాముడు (12-01-1980) ,
248 సర్కస్ రాముడు (01-03-1980) ,
249 ఆటగాడు (24-04-1980),
250 సూపర్ మేన్ (10-07-1980)
251 రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (15-08-1980) ,
252 'సర్దార్ పాపారాయుడు' (30-10-1980)
253 "సరదా రాముడు (14-11-1980) ,
254 • "ప్రేమ సింహాసనం (14-01-1981) ,
255. గజదొంగ (30-01-1981) ,
256 ఎవరు దేవుడు (04-03-1981)
257 తిరుగులేని మనిషి (03-04-1981),
258 సత్యం శివం (28-05-1981) ,
259 విశ్వ రూపం (25-07-1981) ,
260 అగ్గి రవ్వ (14-08-1981) ,
261 'కొండవీటి సింహం' (07-10-1981)
262 "మహాపురుషుడు (21-11-1981)
263 "అనురాగదేవత (09-01-1982) ,
264 కలియుగ రాముడు (13-03-1982) ,
265 జస్టిస్ చౌదరి' (28-05-1982) కూడా
2616 'బొబ్బిలిపులి' (09-07-1982)
267 "వయ్యారి భామలు వగలమారి భర్తలు (20-08-1982) ,
268 నా దేశం (27-10-1982) ,
269 సింహం నవ్వింది (03-03-1983),
270 చండశాసనుడు (28-05-1983) విడుదలయ్యాయి.
271. శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 29-11-1984
272 భ్రహ్మర్షి విశ్వామిత్ర (19-04-1991)
273. సమ్రాట్ అశోక (28-05-1992)
274 మేజర్ చంద్ర కాంత్, (23-04-1993)
275 శ్రీనాధ కవి సార్వభౌముడు (21-10-1993),
******************
ఎన్ టి ఆర్ నటించిన పర భాషా చిత్రాలు : 22
1. మాయా రంభై (తమిళ్) 15-09-1950
2. పాతాళ భైరవి (తమిళ్) 17-05-1951
3. పాతాళ భైరవి (హిందీ) 1951
4. కల్యాణం పణ్ణి పార్ (పెళ్ళి చేసి చూడు తమిళ్) 15-08-1952
5. వెలైకారి మగళ్ (దాసి తమిళ్) 14-01-1953
6. మరుమగళ్ (అమ్మలక్కలు తమిళ్) 20-02-1953
7. చండీ రాణి (హిందీ) 28-08-1953
8. చండీ రాణి (తమిళ్) 28-08-1953
9. చంద్రహార్ (తమిళ్) 06-01-1954
10. పనం పడుతుం పడు (వద్దంటే డబ్బు) 04-03-1954
11. నట్టియతార (రేచుక్క తమిళ్) 25-05-1955
12. తెనాలి రామన్ (తమిళ్) 03-02-1956
13. మర్మవీరన్ (ఉమా సుందరి తమిళ్) 19-07-1956
14. నయా ఆద్మీ (సంతోషం హిందీ) 24-12-1956
15. మాయా బజార్ (తమిళ్) 12-04-1957
16. సంపూర్ణ రామాయణం (తమిళ్) 14-04-1958
17. రాజ సెవై (రేచుక్క పగటి చుక్క తమిళ్) 02-10-1959
18. రాజ మగుడం (తమిళ్) 25-02-1960
19. లవకుశ (తమిళ్) 19-04-1963
20. కర్ణన్ (తమిళ్) 14-01-1964
21. తిరుడాదే తిరుడన్ (ఎర్ర కోట వీరుడు తమిళ్) 11-01-1971
22. కన్నన్ కరుణై (శ్రీ కృష్ణ పాండవీయం తమిళ్) 1971
*******************
ఎన్ టి ఆర్ అతిధి పాత్రలలో నటించిన సినిమాలు : 3
1. సతీ అనసూయ (గెస్ట్) 25-10-1957
2. భక్త రఘునాధ్ (గెస్ట్) 04-11-1960
3. భక్త రామదాసు (గెస్ట్) 23-12-1964
****************************
విడుదల కాని చిత్రం (బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ) : 1

#AdaviRamudu broke several existing records





records
  • Ran for 100 days in 32 centres (30 direct + 2 shift).
  • Ran for 175 days in 16 centres (both direct and shift).
  • Ran for 365 days in 4 centres with shifts (Kurnool, Vizag, Vijayawada and Hyderabad). The record was later broken by the Akkineni Nageswara Rao-Dasari combo Premabhishekam, which had 8 365-day centres (1 direct + 7 shift).
  • Became the third film in the history of Telugu Cinema to collect Rs. one crore at the box-office, the first two being Lava-Kusa and Dana Veera Sura Karna.
  • First film to run for 161 days in two theatres in the twin cities (Venkatesa 70mm-176, Ajantha-161). The record has remained unbroken for 29 years.
  • Ran for 302 days at Alankar, Vizag, which is still a record for the theatre.

#CentreDays ScreenedTotal Share
1Vijayawada2463,70,000
2Guntur1761,82,396
3Nellore1901,89,989
4Vizag3023,02,634
5Rajahmundry2182,06,615
6Kakinada1341,75,276
7Eluru11283,957
8Machilipatnam1761,01,047
9Gudiwada10770,389
10Amalapuram10545,392
11Vijayanagaram10784,500
12Tenali1061,07,559
13Srikakulam10793,225
14Hyderabad1764,90,913
15Warangal1071,09,641
16Khammam10854,934
17Nizamabad10052,382
18Karimnagar10086,007
19Secunderabad1011,17,672

Ragavendrarao Rarepic

Ragavendrarao Rarepic

ఆరేసుకోబోయి పారేసుకున్నాను

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె కోకెత్తుకెళ్ళింది కొండగాలి.. కోకిలమ్మ పెళ్లికి కొనంతా సందడి..


ప్రతీ సాంగ్ సూపర్ హిట్ నటరత్న ఎన్టీఆర్ గారు, జయప్రద, జయసుధ సంగీతం కె.వి.మహదేవన్

అడవి రాముడు

ఎన్.టి.ఆర్ కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం


తొలిసారిగా విజయవాడ యాక్స్ టైలర్స్ రామారావు దుస్తులు రూపకల్పన చేసారు.

జయప్రద - రామారావు జంటకు తొలి చిత్రం.

అప్పటి సూపర్ హిట్ హిందీ చిత్రం షోలే లోని కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉపయోగించుకున్నారు

కన్నడ చిత్రం "గంధద గుడి"తో ఈ సినిమా కథకు పోలికలున్నాయి.


ఇది గొప్ప విజయం సాధించిన చిత్రం. కోటి రూపాయలు వసూలు చేసిన మూడవ తెలుగు సినిమా ఇది

తెలుగు సినిమాలలో కథ, కథనం, సంగీతం, స్టెప్పులు ఈ చిత్రం మొదలు పెట్టిన ఒరవడిలో చాలాకాలం సాగాయి.


ఇది 32 కేంద్రాలలో 100రోజులు ఆడింది. 16 కేంద్రాలో 175 రోజులు, 8 కేంద్రాలలో 200 రోజులు, 4 కేంద్రాలలో 365 రోజులు ఆడింది

ఎన్టీఆర్ రాముడు రాముడు అనే పేరుతో

ఎన్టీఆర్ 


13 సినిమాలు ఇలా రాముడు అనే పేరుతో 

year. సినిమా పేరు. హీరోయిన్. దర్శకుడు
1954 అగ్గిరాముడు. భానుమతి. ఎస్సెమ్మె స్ రాములు
1959 శభాష్ రాముడు. దేవిక. సీఎస్ రావు
1959 బండ రాముడు. సావిత్రి. పీ.పుల్లయ్య
1961 టాక్సీ రాముడు. దేవిక. వీ.మధుసూదనరావు
1962 టైగర్ రాముడు. రాజసులోచన. సీఎస్ రావు
1966 పిడుగు రాముడు. రాజశ్రీ. విఠల్ ఆచార్య
1977 అడవి రాముడు. జయప్రద. కె.రాఘవేంద్రరావు
1979 డ్రైవర్ రాముడు. జయసుధ. కె.రాఘవేంద్రరావు
1979 శృంగార రాముడు. లత. కె.శంకర్
1980 ఛాలెంజ్ రాముడు. జయప్రద. టీఎల్వీ ప్రసాద్
1980 సర్కస్ రాముడు. సుజాత. దాసరి నారాయణరావు
1980 సరదా రాముడు. జయసుధ. కె.వాసు
1982 కలియుగ రాముడు. రతి అగ్నిహోత్రి. బాపయ్య