ఎన్.టి.ఆర్ కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం
తొలిసారిగా విజయవాడ యాక్స్ టైలర్స్ రామారావు దుస్తులు రూపకల్పన చేసారు.
జయప్రద - రామారావు జంటకు తొలి చిత్రం.
అప్పటి సూపర్ హిట్ హిందీ చిత్రం షోలే లోని కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉపయోగించుకున్నారు
కన్నడ చిత్రం "గంధద గుడి"తో ఈ సినిమా కథకు పోలికలున్నాయి.
ఇది గొప్ప విజయం సాధించిన చిత్రం. కోటి రూపాయలు వసూలు చేసిన మూడవ తెలుగు సినిమా ఇది
తెలుగు సినిమాలలో కథ, కథనం, సంగీతం, స్టెప్పులు ఈ చిత్రం మొదలు పెట్టిన ఒరవడిలో చాలాకాలం సాగాయి.
ఇది 32 కేంద్రాలలో 100రోజులు ఆడింది. 16 కేంద్రాలో 175 రోజులు, 8 కేంద్రాలలో 200 రోజులు, 4 కేంద్రాలలో 365 రోజులు ఆడింది

0 Comments