పొట్టి ప్లీడరు మే 5,1966లో విడుదలైన తెలుగు చలనచిత్రం.కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్మనాభం, గీతాంజలి, శోభన్‌బాబు, వాణిశ్రీ, చిత్తూరు నాగయ్య, రమణారెడ్డి, నిర్మలమ్మ, వల్లూరి బాలకృష్ణ, రావికొండలరావు, ప్రభాకరరెడ్డి, ముక్కామల కృష్ణమూర్తి, పేకేటి శివరాం, వంగర వెంకటసుబ్బయ్య, పెరుమాళ్ళు, డి.రామానాయుడు నటించగా, ఎస్.పి.కోదండపాణి సంగీతం అందించారు.
Showing posts with label రమణారెడ్డి. Show all posts
Showing posts with label రమణారెడ్డి. Show all posts
May 4, 2020
ఇంద్రజిత్ విడుదల తేదీ: 05/05/1961
సతీ సులోచన ఇది 1961లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి మరో పేరు ఇంద్రజిత్. నందమూరి తారక రామారావు ఇంద్రజిత్ గా, ఎస్.వి. రంగారావు రావణుడుగా నటించారు. చిత్రాన్ని తొలుత జగ్గయ్య గారితో ఇంద్రజిత్ పాత్రధారిగా ప్రారంభించారు. కారణాంతరాలవల్ల దానిని ఆపి ఎన్.టి.ఆర్.తో తిరిగి నిర్మించారు. కాంతారావు రాముని పాత్ర ధరించారు. సులోచనగా అంజలి నటించారు
ఇంద్రజిత్ లేదా సతి సులోచన) (1961)
బ్యానర్: శ్రీకాంత్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: ఎస్‌ఆర్జనికాంత్, డి వి సూర్యరావు, కె మాధవ రావు దర్శకుడు: ఎస్ రజనీకాంత్
సంభాషణలు: సముద్రాల రాఘవచార్య
పాటలు: సముద్రాల రాఘవచార్య
స్క్రీన్ ప్లే: డి వి నరసరాజు
సంగీతం: టి వి రాజు
ప్లేబ్యాక్: ఘంటసాలా, మాధవపేడ్డి సత్యం, పి బి శ్రీనివాస్, సుశీలా,
జానకి, జమునారాణి, రాణి, ఎ పి కోమల తారాగణం: అంజలి దేవి, ఎన్ టి రామారావు, ఎస్
వి రంగారావు, కాంతారావు, రమణారెడ్డి, చలం, సంధ్య, రాజశ్రీ, వి
నాగియా (అతిథి), రాజనాలా (అతిథి), రామకృష్ణ, కమలకుమారి, మిక్కిలినేని
విడుదల తేదీ: 05/05/1961
Labels:
ఎస్విరంగారావు,
కమలకుమారి,
కాంతారావు,
ఘంటసాలా,
చలం,
జమునారాణి,
జానకి,
పి బి శ్రీనివాస్,
మాధవపేడ్డి సత్యం,
మిక్కిలినేని,
రమణారెడ్డి,
రాజనాలా,
రాజశ్రీ,
రాణి,
రామకృష్ణ,
వినాగియా,
సంధ్య,
సినిమా,
సినిమాసాంగ్స్,
సుశీలా
Subscribe to:
Comments (Atom)




