అల్లరి నరేష్ 58 వ సినిమా
అల్లరి నరేష్ 58 వ సినిమా ప్రకటన రేపు ఉదయం 10:00 గంటలకు
Your source for latest Telugu Cinema updates
# నందమూరిబాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్
ఇనిస్టిట్యూట్‌లో ప్లాస్మా స్టెరిలైజర్, ఎఎస్పి స్టెరాడ్ 100 ఎన్ఎక్స్ అన్ని స్పష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభించారు. ఇది కొత్త ప్లాస్మా టెక్నాలజీ, ఇది ఆఫ్ & తెలంగాణలో ఇదే మొదటిది.
ఈ రోజు RRR మూవీ టీం నుండి కొత్త పోస్టర్
రెండు పాటలు తప్ప, ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పూర్తయింది
2 భాషల కోసం డబ్బింగ్ పూర్తి చేసారు
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ బిగ్ అప్‌డేట్: రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ న్యూ పోస్టర్ స్టీల్స్ షో, షూట్ కంప్లీట్
Action King @arjunsarja has built Hanuman Temple at Chennai and is inaugurating on July 1st with Maha Kumbabishekham. pic.twitter.com/RkHvaEOGaq
— BARaju's Team (@baraju_SuperHit) June 29, 2021
#SupportMovieTheatres #SaveCinemas
Team ShyamSinghaRoy Wishing Director RahulSankrityn a Very Happy Birthday!
యాక్షన్ కింగ్ అర్జున్..నాలుగు దశాబ్దాలుగా సౌత్ ఇండియా వెండి తెరపై వినిపిస్తున్న పేరది. నటన తో పాటు సామాజిక సేవలో సేవ చేస్తూ గోప్యంగా ముందుకు సాగుతుంటారు అర్జున్. అటువంటి అర్జున్ లో ఆంజనేయ స్వామి భక్తుడున్నాడు. అందుకే ఆయన చెన్నయ్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో , తన సొంత స్థలంలో "ఆంజనేయ స్వామి "గుడికి శ్రీకారం చుట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ,ఎన్నో సంవత్సరాలుగా రూపొందించిన ఈ గుడి భక్తుల సందర్శనార్ధం , సర్వాంగ సుందరంగా రెడీ అయ్యింది. జులై 1న మహా కుమాబాబిషేకం జరుపుకోనుంది. #arjun #actionkingarjun #ArjunSarja
Action King @arjunsarja has built Hanuman Temple at Chennai and is inaugurating on July 1st with Maha Kumbabishekham. pic.twitter.com/RkHvaEOGaq
— BARaju's Team (@baraju_SuperHit) June 29, 2021