యాక్షన్ కింగ్ అర్జున్.. ఆంజనేయ స్వామి గుడి రెడీ అయ్యింది.

 

యాక్షన్ కింగ్ అర్జున్..నాలుగు దశాబ్దాలుగా సౌత్ ఇండియా వెండి తెరపై వినిపిస్తున్న పేరది. నటన తో పాటు సామాజిక సేవలో సేవ చేస్తూ గోప్యంగా ముందుకు సాగుతుంటారు అర్జున్. అటువంటి అర్జున్ లో ఆంజనేయ స్వామి భక్తుడున్నాడు. అందుకే ఆయన చెన్నయ్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో , తన సొంత స్థలంలో "ఆంజనేయ స్వామి "గుడికి శ్రీకారం చుట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ,ఎన్నో సంవత్సరాలుగా రూపొందించిన ఈ గుడి భక్తుల సందర్శనార్ధం , సర్వాంగ సుందరంగా రెడీ అయ్యింది. జులై 1న మహా కుమాబాబిషేకం జరుపుకోనుంది. #arjun #actionkingarjun #ArjunSarja


 

Post a Comment

0 Comments