గిరిబాబు గా పేరొందిన యర్రా శేషగిరిరావు తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ఇతడు సుమారు 3 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటిస్తున్నారు.ఇతను ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించారు.
పరశురామ జయంతి శుభాకాంక్షలు !!!
నేడు వైశాఖ శుద్ధ తదియ ..పురుషోత్తముడైన విష్ణువు అంశతో పరశురాముడు జన్మించిన పుణ్య దినం ఈ రోజు. ఇటువంటి పుణ్యదినం సందర్భంగా భారతీయులందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను...పవన్ కళ్యాణ