గిరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు

గిరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

గిరిబాబు గా పేరొందిన యర్రా శేషగిరిరావు తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ఇతడు సుమారు 3 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటిస్తున్నారు.ఇతను ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించారు.


Post a Comment

0 Comments