telugumovies పెంగ్విన్ టీజర్ జూన్ 8న విడుదల పెంగ్విన్ టీజర్ జూన్ 8న విడుదల పెంగ్విన్ టీజర్ ను తెలుగు, మళయాల, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. హీరోయిన్లు తాప్సీ , సమంత, మంజు , త్రిష ఈ టీజర్ ని జూన్ 8న తమ ట్విట్టర్ ఖాతాలు ద్వారా విడుదల చేయనున్నారు.