పెంగ్విన్ టీజ‌ర్ జూన్ 8న విడుద‌ల

పెంగ్విన్ టీజ‌ర్ జూన్ 8న విడుద‌ల


పెంగ్విన్  టీజ‌ర్ ను తెలుగు, మ‌ళ‌యాల‌, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయ‌బోతున్నారు.  హీరోయిన్లు తాప్సీ , స‌మంత‌, మంజు , త్రిష ఈ టీజ‌ర్ ని జూన్ 8న త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలు ద్వారా విడుద‌ల చేయనున్నారు.

Post a Comment

0 Comments