1970 వ దశకంలో హిందీ చిత్రసీమలో డ్రీం గాళ్ గా పేరు తెచ్చుకున్న అందాల రాశి బబిత. ఆమె నటించిన సినిమాలన్నీ హిట్లే. అలనాటి సూపర్ స్టార్లు రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, రాజేంద్రకుమార్, శశి కపూర్, మనోజ్ కుమార్, జీతేంద్ర, బిస్వజీత్ ల సరసన అందమైన నాయికగా రాణించిన బబిత నటించిన సినిమాలు కేవలం పందొమ్మిది మాత్రమే
0 Comments