తెలుగు సినిమా పత్రికలు-1(రూపవాణి)

తెలుగు సినిమా పత్రికలు-1






రూపవాణి

రూపవాణి తెలుగు సినిమా పత్రిక 1940 లో సీతారామయ్య అనే పాత్రికేయు ప్రారంభించాడు. ఇందులో శ్రీశ్రీ వంటి నిష్ణాతులు పనిచేశారు. రావి కొండలరావు కూడా ఇందులో పనిచేసాడు. జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో మంచి మంచి రచయితలు ఆ పత్రికనుండి తప్పుకున్నారు. రూపవాణి పత్రిక మంచి పేరున్న పత్రికే. ఆ పత్రికలో తమ గురించి రాస్తే చాలు, తమ ఫొటో పడితే చాలు అని అప్పటి నటీ,నటులు ఉవ్విళ్ళూరేవారని చెప్పుతూంటారు

Post a Comment

0 Comments