ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి


సలామ్ బాంబే సినిమాలో తొలిసారిగా నటించిన ఇర్ఫాన్, తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో కూడా నటించాడు. బాలీవుడ్‌ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించాడు. పాన్ సింగ్ తోమర్ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్ చివ‌రిగా అంగ్రేజీ మీడియం అనే సినిమాలో నటించాడు

Post a Comment

0 Comments