"భుక్తాయాసమే" కాదు, అప్పుడప్పుడు "బుక్కాయాసం" కూడా మనిషికి అవసరమే.

"ముళ్ళపూడి వెంకట రమణ" గారు చెప్పినట్టు... ఎప్పుడూ "భుక్తాయాసమే" కాదు, అప్పుడప్పుడు "బుక్కాయాసం" కూడా మనిషికి అవసరమే. దానికి ఇంతకు మించిన సమయం లేదు. కాబట్టి అందరూ ఇకనైనా "బుక్కాయాసం" తో ఉండాలని కోరుకుంటూ... భవదీయుడు ..............హరీష్ శంకర్

Post a Comment

0 Comments