ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్

 ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్, సర్ ఆల్‌ఫ్రెడ్ జోసెఫ్ హిచ్‌కాక్,
 (నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్)
(1899 ఆగస్టు 13 – 1980 ఏప్రిల్ 29)

ఆంగ్ల చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. ఆయనకు తన శైలి కారణంగా "మాస్టర్ ఆఫ్ సస్పెన్స్" అన్న మారుపేరు ఉంది, సినిమాల్లో సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ జాన్రాలో పలు అంశాలకు ఆయనే ఆద్యులు. ఇంగ్లాండ్ లో మూకీలు, తొలినాళ్ళ టాకీలలో విజయవంతమైన కెరీర్ తర్వాత ఆయన ఇంగ్లాండ్లో అత్యుత్తమ డైరెక్టర్ గా పేరు పొంది, 1939లో హాలీవుడ్ కు పయనమయ్యారు, 1955లో అమెరికన్ పౌరసత్వం పొందారు. ఆయన 1939 తర్వాత హాలీవుడ్ లో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకునిగా, నిర్మాతగా అక్కడ స్థిరపడ్డారు.

List of his Top 10 films of AlfredHitchcock Psycho 1960 North By Northwest 1959 Vertigo 1958 Rear Window 1954 Stranger On a Train 1951 Notorious 1946 Shadow of a Doubt 1943 The Lady Vanishes 1938 The 39 Steps 1935 The Birds 1960

Post a Comment

0 Comments