వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జాను

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్  జాను  ఇది ప్రేమ మరియు వ్యామోహం యొక్క ఇతిహాస ప్రయాణం అవుతుంది
@StarMaa
. ఏప్రిల్ 12 ఆదివారం సాయంత్రం 6 గంటలకు.
జాను ఒక తెలుగు ప్రేమ కథా చిత్రం. ఇది తమిళం లో వచ్చిన '96 చిత్రానికి రీమేక్. మాతృకను తెరకెక్కించిన దర్శకుడు సి. ప్రేమ్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహించారు. దిల్ రాజు "శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్" పై నిర్మించిన ఈ చిత్రంలో శర్వానంద్, సమంత కథానాయకానాయికలుగా నటించారు.

Post a Comment

0 Comments