ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ సంస్థ అధినేత , ఉన్నతమైన సినిమా లు నిర్మించి , ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాలచే ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి ఏడిద నాగేశ్వరరావు గారి జయంతి నేడు
నిర్మించిన చిత్రాలు
ఆపద్బాంధవుడు (1992)
స్వరకల్పన (1989)
స్వయంకృషి (1987)
సిరివెన్నెల (1986)
స్వాతిముత్యం (1985)
సాగర సంగమం (1983)
సితార (1983)
సీతాకోకచిలుక (1981)
తాయారమ్మ బంగారయ్య (1979)
శంకరాభరణం (1979)
సిరిసిరిమువ్వ (1978)
0 Comments