దేశద్రోహులు విడుదల తేదీ: 07/05/1964



దేశద్రోహులు

దర్శకత్వం:బోళ్ళ సుబ్బారావు
తారాగణం:నందమూరి తారక రామారావు,కాంతారావు ,దేవిక,జానకి,శోభన్ బాబు
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం: ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి
గీతరచన: ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ శ్రీరామా పిక్చర్స్

విడుదల తేదీ: 07/05/1964

పాటలు

ఇచటే పొందవోయీ ఎనలేని ఆనందం వినోదం ఇదియే విలాసాల రంగం - ఎస్.జానకి

ఏమి నా నేరం ఇటులాయే సంసారం ఎటు చూసినా పటు చీకటి - పి.సుశీల

ఓ రంగుల గువ్వా రవ్వల మువ్వా బంగరు సింగారి - పిఠాపురం, స్వర్ణలత - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి

కన్ను కన్ను సోకే ఖరారునులే ఈ చిన్నదాని పేరు హుషారులే - మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి

చిక్కావులే దొరా దొరికేవులే దొరా షోకైన చిన్నదాని చేతచిక్కావోయి - ఎస్. జానకి బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి

జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు - సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర

దయాశాలులారా సహాయమ్ముకారా భరించాలి - ఘంటసాల, బి. వసంత బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి

నాతో నువ్వే ఆడాలి నేనేమో పాడాలి తోడు నువ్వు నేను ఆడుకుంటే - స్వర్ణలత, సరోజిని

మన స్వతంత్ర భారతం - ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, స్వర్ణలత, బి. వసంత బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి

శ్రీరామ రామ రామేతి రమే రామేమనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే (శ్లోకం) - ఘంటసాల

Post a Comment

0 Comments