Full width home advertisement

Post Page Advertisement [Top]


కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు అందజేసిన లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ ఎం. కిరణ్ కుమార్

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

| Designed by Colorlib