మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన
సి సి సి కి. రఘుబాబు లక్ష రూపాయల విరాళం. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కి 25 వేలు, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేలు, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేలు, మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా రఘుబాబు ఇవ్వడం జరిగింది. #RaghuBabu #CCC
0 Comments