నేను ట్విట్టర్‌లో లేను వి.వి.వినాయక్


ప్రస్తుతం, నేను ట్విట్టర్‌లో లేను. నాకు ట్విట్టర్ ఖాతా లేదు. నా పేరు మీద ఎవరైనా ట్వీట్ చేస్తే, ఆ ట్వీట్లకు నేను బాధ్యత వహించను. డైరెక్టర్ వి.వి.వినాయక్

Post a Comment

0 Comments