క్లైమాక్స్ సినిమాని, దేవుడు కాదు కదా, సాక్షాత్తు కరోనా దిగివచ్చిన ఆపలేదు రామ్ గోపాల్ వర్మ

క్లైమాక్స్ సినిమాని, దేవుడు  కాదు కదా, సాక్షాత్తు కరోనా దిగివచ్చిన ఆపలేదు:  రామ్ గోపాల్ వర్మ


 బ్లాక్ & వైట్ సినిమాల పైకి కలర్ సినిమాలొచ్చి పడినట్టు ఇప్పుడు థియేటర్ల పైకి ఇంటి టెక్నాలజీలొచ్చి పడ్డాయి క్లైమాక్స్ సినిమా ఆన్‌లైన్ లో shreyaset యాప్ లో మే 29 ఉదయం 11 గంటలు కి  రిలీజ్ అవ్వబోతుంది


Post a Comment

0 Comments