అల్లూరి సీతారామరాజు

'అల్లూరి సీతారామరాజు' సినిమా చేయాలని ఎన్టీఆర్,ఏఎన్నార్, శోభన్ బాబు అనుకున్నారు. కృష్ణ కు అదృష్టం దక్కింది. 10లక్షల బడ్జెట్ లో 60రోజులు వైజాగ్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు.హిందీ మూవీ 'పాకీజా' తీసిన సినిమా స్కోప్ లెన్స్ తో తీశారు.తెలుగులో ఫస్ట్ సినిమా స్కోప్ మూవీ ఇదే.

Post a Comment

0 Comments