Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

May 3, 2020

నటుడు నిర్మాత నారా రోహిత్ ఇప్పుడు అధికారికంగా ట్విట్టర్‌లో ఉన్నారు

 నటుడు నిర్మాత నారా రోహిత్ ఇప్పుడు అధికారికంగా ట్విట్టర్‌లో ఉన్నారు
 నటుడు, నిర్మాత. అతను తెలుగు సినిమా రంగానికి చెందిన వాడు. నారా రోహిత్ ఆరన్ మీడియా వర్క్స్ సంస్థ అధినేత. రోహిత్ న్యూయార్క్ ఫిలిం అకాడెమీ పూర్వవిద్యార్థి. బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద మొదలయిన చిత్రాల లొ తన   నటన తొ  గుర్తింపు పొందాడు.

అనుసరించండి
@IamRohithNara


No comments:

Post a Comment